వాహన రిజిస్ట్రేషన్, బీమా గడువు పరిశీలినకు ట్రాఫిక్ కెమెరా ల సహకారం
- November 08, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమాలో రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ కెమెరాలను వినియోగించనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ గడువు, ఇన్సూరెన్స్ లతోపాటు లైసెన్స్ గడవు తదితర అన్ని విషయాలను ట్రాఫిక్ కెమెరాలతో పరిశీలించనున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం 500 దిర్హామ్స్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయన్నారు. ఎమిరేట్‌లోని అంతర్గత, బాహ్య రహదారులపై ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు అనువుగా ట్రాఫిక్ కెమెరాలను అప్ డేట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







