ఎటాక్
- March 21, 2016
మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఎటాక్. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వివిధ కారణాలతో విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఇక వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్న నిర్మాతలు... ఏప్రిల్ 1న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేస్తున్నారు.వర్మకు బాగా పట్టున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా కావటంతో రిలీజ్ కు ముందు నుంచే ఎటాక్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి భారీ తారాగణంతో రూపొందటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.మంచు ఫ్యామిలీతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రౌడీ' ఘనవిజయం సాధించటంతో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







