హజ్ యాత్రికుల ఎంపికకు డ్రా
- March 21, 2016
హజ్ యాత్రకు వెళ్లే వారిని డ్రా ద్వారా ఎంపిక చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో జరిగే డ్రాలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారు లు పాల్గొంటారని పేర్కొంది. రాష్ట్రం నుంచి 2532 మంది యాత్రికులను హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కేటాయించింది. ఇందులో ఇప్పటికే 2204 మంది రెండు రిజర్వుడు కేటగిరీల కింద ఎంపిక చేశారు. 2016 సంవత్సరంలో మొత్తం 17,423 దరఖాస్తులు హజ్ వెళ్లేందుకు వచ్చాయని హజ్ కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







