తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు..
- March 21, 2016
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది. ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలో 3 రోజులపాటు వేడిగాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా రాయలసీమ జిల్లాల్లో రాత్రివేళల్లో వేడిగాలులు వీయనున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ జిల్లాల్లో కూడ రానున్న 3 రోజుల్లో వరుసగా వేడిగాలులు వీస్తాయి.. దీంతో ప్రజలు, ముఖ్యంగా టెన్త్ విద్యార్థులు తగుజాగ్రత్తలతో ఉండాల్సిన అవసం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







