పంచంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిర్మించనున్న సౌదీ
- November 18, 2021
సౌదీ: ఓక్సాగాన్ పేరుతో కొత్త ఇండస్ట్రియల్ సిటీని నిర్మించనున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇది. ఆర్థిక వృద్ధికి ఈ సిటీ ఎంతో దోహదపడనుంది. ఓక్సాగాన్ ప్రపంచంలోనే తొలి పూర్తి ఇంటిగ్రేటెడ్ పోర్టునీ, సప్లయ్ ఛెయిన్ ఇకో సిస్టమ్నీ ఏర్పాటు చేయనుంది. భవిష్యత్ తయారీ కేంద్రాలకు ఈ ఓక్సాగాన్ ఓ రోల్ మోడల్ కానుంది.
Take a look at the industrial city reimagined with just a small glimpse of all that is to come at OXAGON.@NEOMOXAGON#NEOM #OXAGON pic.twitter.com/pThyuBo5ta
— NEOM (@NEOM) November 16, 2021
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







