ఉచిత ఆన్లైన్ ప్లేస్మెంట్ వర్క్ షాప్ నిర్వహించనున్న లారెల్స్ సెంటర్
- November 18, 2021
బహ్రెయిన్: లారెల్స్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉచిత ఆన్లైన్ ప్లేస్మెంట్ వర్క్షాప్ నిర్వహించనుంది. ఉద్యోగార్థులు తమ నైపుణ్యాల్ని మరింత మెరుగు పరచుకునేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుంది. అబ్దుల్ జలీల్ అబ్దుల్లా (సర్టిఫైడ్ కెరీర్ కోచ్) అలాగే ప్లేస్మెంట్ ట్రైనర్ సింధు సి సదానందం సెషన్స్ నిర్వహిస్తారు. నవంబర్ 20న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు జూమ్ వేదికగా ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఔత్సాహికులు 33609501 నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







