66 శాతం వలసదారులు యూఏఈలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం
- November 18, 2021
యూఏఈ: యూఏఈలో నివసిస్తోన్న భారతీయుల్లో మూడింట రెండొంతుల మందు తమ పెట్టుబడుల్ని యూఏఈలో రానున్న మూడేళ్ళలో పెంచుకునేందుకు యోచిస్తున్నట్లు హెచ్ఎస్బిసి న్యూ గ్లోబల్ ఇండియన్ పల్స్ రిపోర్ట్ వెల్లడించింది. గ్లోబల్ సగటు 59తో పోల్చితే, ఇది చాలా ఎక్కువ. యూఏఈలో గ్లోబల్ ఇండియన్స్ 84 శాతం సంతోషంగా వుంటే, 88 శాతం మంది సేఫ్, ఆర్థికంగా భద్రత కేటగిరీలో 72 శాతం వున్నట్లు నివేదిక చెబుతోంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు మరియు ప్రైవేటు వ్యాపారాలు భారతీయులకు ప్రధాన లక్ష్యాలుగా వున్నాయి.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







