23, 26, 27 తేదీల్లో మాత్రమే బ్యాంక్‌లు సెలవులు....
- March 22, 2016
ఈనెల 23, 26, 27 తేదీల్లో మాత్రమే బ్యాంక్‌లు పని చేయవని సంబంధిత యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. 23న హోలీ, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో సెలవులు ప్రకటించారన్నారు. 24, 25 తేదీల్లో బ్యాంక్‌లు పనిచేస్తాయని వెల్లడించారు. ఈనెల 28 నుంచి 31 వరకు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే సమ్మెకు దిగుతున్నారని, మిగతా బ్యాంకులు కార్యకాలాపాలు నిర్వహిస్తాయన్నారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







