ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్..
- March 22, 2016
బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా విమానాశ్రయాల సిబ్బందిని ఐబీ అప్రమత్తం చేసింది. బ్రసెల్స్ ఎయిర్‌పోర్టులో జరిగిన జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







