'ఎటాక్' పాటలు విడుదల
- March 22, 2016
మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, వడ్డే నవీన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'ఎటాక్'. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. వరుణ్, తేజ, శ్వేతలాన, సి.వి.రావు నిర్మించారు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని మంచు మనోజ్ విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ, సి.కళ్యాణ్ స్వీకరించారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు నిర్మాత సి.కల్యాణ్ నన్ను కలిసి నువ్వు చేయాల్సిన సినిమాలు ఇవి కావంటూ క్లాస్ తీసుకున్నారు. మీ నుంచి డ్రామా, యాక్షన్ ఉన్న సినిమాల్నే ప్రేక్షకులు ఆశిస్తారని తెలిపారు. ఆ సమయంలోనే ఆయనకి ఈ కథ చెప్పాను. మనోజ్ ఇందులో మంచి పాత్రని పోషించారు. చాలా బాగా నటించాడన్నారు. ఏప్రిల్ 1న 'ఎటాక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ కార్యక్రమము లో సిరాశ్రీ, డా". గజల్ శ్రీనివాస్, రాంగోపాల్ వర్మ ,కళ్యాణ్,సురభి,మంచు మనోజ్, పూనం కౌర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







