హోలీ ఉత్సవానికి సిద్ధమైన ప్రవాస భారతీయులు
- March 22, 2016
చల్లటి, తడి వాతావరణం ఉన్నప్పటికీ, యుఎఇ ప్రవాస భారతీయులు నేదు (మార్చి 23) హోలీ వసంత వేడుకను రంగు రంగుల నీటిని చిలకరించుకొంటూ ఆనందోత్సాహంతో జరుపుకుంటున్నారు. యుఎఇ లో వివిధ వేదికలలో హోలీ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.హిందూ మతంకు చెందిన హోలీ పండుగను వసంత కాలం మొదలయ్యాక ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చంద్ర పంచాంగం ప్రకారం వస్తుంది. పంటల కోత కాలం గుర్తుగా భారతదేశం అంతటా జరుపుకుంటారు.హోలీ ఉత్సవం కొరకు అధ్బుత నగరం దుబాయ్ లో ఎదురు చూస్తూ నేను చాలా సంతోషిస్తునని బహిరంగంగా జరిగే ఈ నీటి పండుగ తానేన్నెదు హాజరు కాకుండాలేనని కె ప్రవీణ్ అనే 20 ఏళ్ల విద్యార్థి చెప్పాడు.ఉత్తర భారతదేశం నుండి ప్రవాసులు జయ మిశ్రా, గల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ తాము ఎంతో ఎదురుచూస్తున్న ముఖ్యమైన మరియు అందరు సరదాగా పాల్గొనే పండగలలో ఒకటిగా ఉందన్నారు . ప్రారంభంలో నేను ఒక వారం ముందు నుండి ఇంట్లో స్వీట్లు మరియు రుచికరమైన పదార్ధాలు తయారు చేసుకొంటాము. హోలీ మొదటి రోజున , హోలిక దహన్ వేడుక గుర్తుగా ఒక చిన్న భోగి మంటలు వెలిగిస్తామని తెలిపారు. ప్రపంచంలో మంచి గెలవాలని అని అన్ని చెడు నాశనం కావాలని అందుకు ప్రతీకగా ఈ పని చేస్తామని ఆమె అన్నారు. రెండవ రోజున రంగులు కలిసిన నీటిని తుపాకీలతో చిలకరించడం ద్వారా సంప్రదాయకమైన హోలీ పండుగను స్నేహితులు మరియు కుటుంబం తో జరుపుకుంటారు మేము రంగుల నీటిలో తడుస్తూ పాటలు పాదతామని ఆ తర్వాత ఒక దివ్యమైన సామూహిక భోజనంతో పండగను ముగిస్తామని ఆమె చెప్పారు.. "భారత రాయబార కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా జరగనున్నాయి . సంగీత విద్వాంసుడు జోగిరాజ్ సికిడర ఆధ్వర్యంలో 'సురోన్ కి హోలీ' ప్రదర్శించారు మరియు నృత్యదర్శకుడు వైశాలి మ్హైసల్కర్ క్లాసిక్ హిందూస్థాన్ సంగీతం మరియు కథక్ ఒక ప్రదర్శన చేస్తున్నారు భారత రాయబార ఆడిటోరియం వద్ద శనివారం, మార్చి 26 న సాయంత్రం 6.30 కు మొదలవుతుంది యువ భారతీయ ప్రవాసీయుల ఆధ్వర్యంలో సంగీతం పాటలు సాధన చేసి సరదాగా, ఉల్లాసంగా మరియు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిఎచేస్తూ ఒక కచేరీ కార్యక్రమం నిర్వహించనున్నారు, ఈ ఉత్సవానికి అందరూ ఆహ్వానితులే దుబాయ్ రాయబార ప్రాంగణంలో, "సికిదర్ , భావన మరియు ప్రదర్శన ఈ సందర్భంగా జరగనుంది
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







