బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ తో ఒప్పందo..
- March 22, 2016
ఈశాన్య రాష్ట్రాలకు బ్రాండ్ బ్యాండ్ సౌకర్యాన్ని ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించనున్నారు. తద్వారా ఈశాన్య రాష్ట్రాలలో టెలికామ్ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. దీనికోసం అగర్తలాలో బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ద్వారా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. దీనికోసం భారత్‌లోని బిఎస్ఎన్ఎల్ బంగ్లాదేశ్ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







