మానవీయ కార్యకలాపాల్లో బహ్రెయిన్‌కి ప్రత్యేక గుర్తింపు
- December 01, 2021
మనామా: మానవీయ కార్యకలాపాల్లో బహ్రెయిన్ ప్రత్యేకత కలిగి వుందని షేక్ నాజర్ బిన్ హమాద్ ఖలీఫా చెప్పారు. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ద్వారా అత్యద్భుతమైన రీతిలో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నట్లు వివరించారు. లబ్దిదారులకు మెరుగైన సేవలు అందించేందుకోసం ఎంతో పరిణతితో పలు కార్యక్రమాల్ని ఫౌండేషన్ చేపడుతోందని అన్నారు. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ 20వ వార్షికోత్సవం నేపథ్యంలో షేక్ నాజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సవాళ్ళు, ప్రపంచీకరణ, డిజిటల్ ట్రాన్స్షఫర్మేషన్ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు వంటి అంశాల్ని ఈ వేదికపై చర్చించారు. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, కింగ్ హమాద్ బిన్ ిసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







