సౌదీ అరేబియాలో తొలి ఒమిక్రాన్ కోవిడ్ 19 కేసు గుర్తింపు
- December 01, 2021
సౌదీ అరేబియా: ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు సౌదీ అరేబియా ధృవీకరించింది. సౌతాఫ్రికాలో తొలుత గుర్తించబడిన ఈ వేరియంట్, అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. హై రిస్క్ వేరియంట్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. దాదాపు రెండేళ్ళపాటు కరోనా పాండమిక్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడగా, ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్నంతలోనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







