యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఎమిరేట్స్ విమానాల ప్రత్యేక ప్రదర్శన

- December 01, 2021 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఎమిరేట్స్ విమానాల ప్రత్యేక ప్రదర్శన

దుబాయ్: డిసెంబర్ 3న ఎమిరేట్స్ విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. యూఏఈ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ ప్రదర్శన నిర్వహించనుంది. డిసెంబర్ 3న మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి 3.45 నిమిషాల వరకు ఈ ఫ్లై పాస్ట్ వుంటుంది. కాగా, గత నెలలో ఎక్స్‌పో 2020 దుబాయ్ నేపథ్యంలో ఎమిరేటీ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ రైడ్లో లెవల్ ఫ్లై పాస్ట్స్ నిర్వహించింది షేక్ జాయెద్ రోడ్డు అలాగే ఎక్స్‌పో 2020 ప్రాంతం వద్ద.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com