కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు
- December 02, 2021
ఒమన్: కార్మికులకు ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి డిసెంబరు 31, 2021 వరకు గడువును పెంచింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. “ప్రైవేట్ రంగంలోని సంస్థలు, కంపెనీలు డిసెంబరు 31, 2021 లోపు ప్రవాస కార్మికుల కోసం వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి. ప్రవాస కార్మికులకు ప్రభుత్వం అందజేసే ప్యాకేజీలో భాగంగా.. లేబర్ మార్కెట్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







