సదరన్ గవర్నరేట్ లో LMRA తనిఖీలు. చట్టాలు ఉల్లంఘించిన పలువురు అరెస్ట్
- December 02, 2021
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్‌లోని ఎన్నారైలు, ఎంప్లాయిస్ అధికంగా గుమికూడే ప్లేస్ లలో, దుకాణాలపై లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు జరిగాయి. నేషనాలిటీ, పాస్ పోర్ట్స్ అండ్ రెసిడెంట్స్ డైరెక్టరేట్, సౌతర్న్ గవర్నరేట్ ల సహకారంతో అధికారులు రైడ్ చేపట్టారు. లోకల్ మార్కెట్ ను స్టెబిలైజ్ చేయడం, వాయిలేషన్స్ ను అరికట్టడం, హెల్దీ కాంపిటేషన్ ఉండే విధంగా వ్యాపారులకు అవగాహన కల్పించారు. LMRA ప్రొవిజన్స్, బహ్రెయిన్ రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







