అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం తెలుగు జాతికి గొప్ప ప్రేరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- December 03, 2021
న్యూ ఢిల్లీ: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ 2022 జనవరి 6,7,8 న భీమవరం వెస్ట్ బెర్రీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా" తెలుగు భాషా వైభవానికి కృషి చేయడం అభినందనీయమని, ఈ సంబరాలు తెలుగు జాతికి ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నానని,ఈ సంబరాల ముగింపు సభ 8వ తారీఖు జనవరి 2022 న పాల్గొంటానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కిషన్ రెడ్డి తెలిపారని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.ఢిల్లీలో వారి కార్యాలయంలో వారిని కలసి ఆహ్వానలేఖ అందజేసినట్లు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.కిషన్ రెడ్డి ని కలసి ఆహ్వానించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ వున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







