భారత్ కరోనా అప్డేట్
- December 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.ఈ మధ్య రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.కానీ, మళ్లీ క్రమంగా పైకి కదులుతూ పోతోంది కోవిడ్ మీటర్… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,216 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్ బాధితులు మృతి చెంచారు. ఇదే పమయంలో 8612 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.
ప్రస్తుతం దేశ్యాప్తంగా 99,976 యాక్టివ్ కేసులు ఉండగా…ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది.కోలుకున్నవారి సంఖ్య 3,40,45,666కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,70,115కి పెరిగినట్టు వెల్లడించింది.మరోవైపు.. గత 24 గంటల్లో 73,67,230 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,25,75,05,514 వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







