శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కరెన్సీ పట్టివేత
- December 03, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం విదేశీ కరెన్సీ పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా 951 విమాన సర్వీసులో ఇద్దరు ప్రయాణికులు విదేశీకరెన్సీని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం రాగానే ప్రయాణికులను తనిఖీ చేశారు.ఇద్దరి వద్ద సౌదీ రియాల్స్, యూఏఈ ధీరమ్స్ ఉన్నట్లు గుర్తించారు. కరెన్సీ విలువ రూ.17.7లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లభించిన కరెన్సీని సీజ్ చేసి, నిందితులను అరెస్టుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







