సూక్ వాకిఫ్లో ఆకట్టుకుంటున్న ‘ఫ్లవర్ ఫెస్టివల్’
- December 03, 2021
ఖతార్: సూక్ వాకిఫ్ వెస్ట్రన్ స్క్వేర్లో నాలుగో ఫ్లవర్ ఫెస్టివల్ విజిటర్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. ఫ్రూట్స్ ట్రీస్, వెజిటేబుల్ ప్లాంట్స్, డెకరేషన్ ప్లాంట్స్, పలు రంగుల్లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ లను అందమైన థీమ్ ల్లో అమర్చారు. ఫ్లవర్ ఫెస్టివల్ లో వైవిధ్యం ఉండేందుకు భిన్నమైన నర్సరీలను మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసింది.‘ఈ నర్సరీలు ప్లాంట్స్, డెకరేషన్ ప్లాంట్స్ , ఫ్లవర్ ప్లాంట్స్, ఫెస్టిసైట్స్, ఫెర్టిలైజర్స్ వంటి మొక్కలకు కావాల్సిన అన్ని ప్రొడక్టులను అందిస్తున్నాయ.’ అని సూక్ వాకిఫ్ జనరల్ మేనేజర్ మహ్మద్ అల్ సలేం వివరించారు. ఈ ఏడాది గులాబీల జలపాతాలు, ప్రత్యేక పూల తోటలు, రాత్రి సమయంలోనే వికసిందే పూలను ప్రత్యేకంగా చూసే ఏర్పాటు చేశారు.
ఫ్లవర్ ఫెస్టివల్ వివరాలు
ఎప్పుడు: 1వ - 11 డిసెంబర్ 2021
ఎక్కడ: సూక్ వాకిఫ్, వెస్ట్రన్ స్క్వేర్
సమయం: 9 AM - 9 PM
శుక్రవారం: 1 PM - 10 PM
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







