గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళ అరుదైన ఫోటోని షేర్ చేసిన హమ్దాన్
- December 03, 2021
దుబాయ్: యూఏఈ 50వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ తన కవల పిల్లలు షేఖా, రషీద్లతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రతి సందర్భాన్ని తన అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన యూఏఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలో పిల్లలిద్దరి మొఖాలను చూపకున్నా.. వారు ట్రెడిషనల్ ఎమిరాటీ డ్రెస్ ల్లో మెరిసిపోయారు. షేఖా UAE నేషనల్ ప్లాగ్ రంగుల డ్రెస్ వేసుకోగా.. రషీద్ ట్రెడిషనల్ తెల్లని కందురాలో ఉన్నాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







