జాతీయ కరెన్సీకి అవమానం: ఆసియా జాతీయుడికి రెండు నెలల జైలు

- December 06, 2021 , by Maagulf
జాతీయ కరెన్సీకి అవమానం: ఆసియా జాతీయుడికి రెండు నెలల జైలు

మనామా: బహ్రెయిన్ కరెన్సీని అవమానపర్చిన కేసులో ఆసియా జాతీయుడికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. టిక్ టాక్ వీడియో కోసం నిందితుడు, బహ్రెయిన్ కరెన్సీని విసిరా పారేశాడు. 20 బహ్రెయినీ దినార్లను నిందితుడు విసిరివేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో వివాదాస్పదమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com