యూఏఈ చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్
- December 08, 2021
యూఏఈ: గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. సౌదీ ప్రిన్స్, డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ వెంట అతని ప్రతినిధి బృందం కూడా ఉంది. తన రెండు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై ఆయన యూఏఈ మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. అబుదాబిలోని ప్రెసిడెన్షియల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు అబుదాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







