అమెరికా నుంచి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌కు బెదిరింపు కాల్ ..
- March 23, 2016
అమెరికా నుంచి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌కు బెదిరింపు కాల్ రావటంతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 11 ఇండిగోవిమానాలను పేల్చేస్తామని చెన్నైలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌కు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు స్మిత్ అని, అమెరికా నుంచి కాల్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.దీంతో ఇండిగో విమానాలు ఆపరేట్ అవుతున్న పది విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్, వడోదర, గువాహటి, గోవా, కొచ్చి విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలను అత్యవసరంగా ఆపేశారు. విమానాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







