ఖతార్ నివాసితులందరూ చట్టం ముందు సమానమే
- March 24, 2016
మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ డాక్టర్ ఇస్సా సాద్ అల్ జఫాలి అల్ నౌమి, ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని కమిట్‌మెంట్‌ని వివరిస్తూ, ప్రభుత్వం, ఖతార్‌లోని విదేశీ కార్మికుల సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) గవర్నింగ్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఇస్సా సాద్, ఖతార్ లో నివసిస్తున్న అందరికీ బాధ్యతలు, హక్కులు సమానంగా ఉంటాయని చెప్పారు. ఫారిన్ వర్కర్స్ ఖతార్ సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







