మహిళా టి20 లో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా
- March 24, 2016
ఆస్ట్రేలియా ఘనవిజయం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగినమహిళల టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. శ్రీలంక విధించిన 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 125 పరుగులు చేసి విజయాన్నిసాధించింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







