ఏప్రిల్ 4న తెలంగాణకు కొత్త ఐటి పాలసీ ప్రకటించనున్న కెటిఆర్
- March 24, 2016
తెలంగాణకు కొత్త పాలసీని ఏప్రిల్ 4న ప్రకటించనున్నట్టు మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లోపేర్కొన్నారు. హెచ్ఐసిలో ఐటి పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్, మాన్యుఫ్యాక్టరింగ్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, యానిమేషన్, గేమింగ్ రంగానికి కూడ ప్రత్యేక రాయితీలు ఉండేలాపాలసీ రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







