స్టార్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరుకానున్న చిరు మరియు అమితాభ్..!!
- March 24, 2016
నడిగర్ సంగమ్ స్టార్ క్రికెట్ మ్యాచ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరవనున్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి చిరుతోపాటు బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌లు హాజరవనున్నారు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్ 17న మ్యాచ్ జరుగనుంది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







