'లలిత కళా సమితి-దుబాయ్' వారి ఆహ్వానం

- March 24, 2016 , by Maagulf

శ్రీరామ నవమి ఉత్సవాలు -15 APRIL 2016, FRIDAY,6AM-9PM
Venue : DPS Academy, Acdemic City, Dubai
శ్రీ సీతారామ కల్యాణం మరియు పట్టాభిషేక మహోత్సవం  
భగవంతుని సేవలో ప్రతి ఒక్కరి ద్రవ్యం ( ధనం -money) వినియోగింపబడాలన్న కంచి పరమాచార్య వారి వాక్కులను ప్రామాణికం గా తీసుకుని వ్యక్తిగత సహాయాన్ని కోరడం జరుగుతోంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసింది గా భగవత్ భక్తులను ఆహ్వానిస్తున్నాము.
ఆద్యంతమూ కమనీయం గా సాగిపోయే ఈ కళ్యాణ వేడుక మరియు పట్టాభిషేక మహోత్సవం లో పాలుపంచుకోవడం ద్వారా  మీకు , మీ కుటుంబ సభ్యులకు ఆ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణం గా అందాలని ఆశిస్తున్నాము. 
సమయాభావము, స్థలా భావము కారణముగా  ఆర్జిత సేవా సంఖ్య  పరిమితము చేయబడింది కనుక ఆర్జిత సేవ లో పాల్గొను భక్తులు తమ వివరాలను ఆహ్వాన పత్రికలో తెలిపిన mail id or phone no. కి   ముందుగా తెలియ చేయవలసినది గా విజ్ఞప్తి చేస్తున్నాము. 
హనుమాన్ చాలీసా  పారాయణం మరియు భజనలు 
సహస్ర దీపాలంకరణ 
ముఖ్య గమనిక: యావత్తు కార్యక్రమం మొత్తం వైదిక విజ్ఞాన పండితులచే నిర్వహింపబడుతుంది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com