గూగుల్ క్లౌడ్ సేవల్లో భారత్ దేశం కీలకం
- March 25, 2016
అంతర్జాతీయంగా తమ ఎంటర్‌ప్రైజెస్ క్లౌడ్ సేవల వ్యూహాలకు సంబంధించి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్‌లో పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు తమ సేవలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ క్లౌడ్ సర్వీసుల విభాగం చీఫ్ డయాన్ గ్రీన్ తెలిపారు. భారతీయ కంపెనీలకు ఉపయోగకరంగా ఉండే సాధనాల రూపకల్పనపై గూగుల్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇవి అత్యంత వేగవంతంగా పనిచేసేలా, అందుబాటు ధరలో లభ్యమయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గూగుల్ క్లౌడ్ ప్రోడక్ట్స్ (జీసీపీ) నెక్ట్స్ 2016 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







