అత్యున్నత భద్రతా అవార్డు సొంతం చేసుకున్న సౌదియా ఎయిర్‌పోర్ట్ లాంజ్

- December 24, 2021 , by Maagulf
అత్యున్నత భద్రతా అవార్డు సొంతం చేసుకున్న సౌదియా ఎయిర్‌పోర్ట్ లాంజ్

సౌదీ అరేబియా: సౌదియా ఎయిర్‌లైన్ ట్రావెల్ లాంజ్, అత్యున్నత గ్లోబల్ ఇండస్ట్రీ అవార్డ్ గెలుచుకుంది. సౌదీ ఫ్లాగ్ క్యారియర్‌కి చెందిన అల్ ఫుర్సాన్ లాంజ్ (కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయం - జెడ్డా), ప్రపంచంలోనే ఉత్తమ భద్రతా ప్రమాణాలు (ఆరోగ్యపరంగా కూడా) కలిగినదిగా అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ నుంచి ఇంత పెద్ద గుర్తింపు పొందిన తొలి జెడ్డా ఫెసిలిటీ ఇది. 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో 10,000 మంది ప్రయాణీకుల్ని హ్యాండిల్ చేసేలా (ఒకేసారి 450 మందికి సౌకర్యవంతంగా వుండేలా) దీన్ని రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com