బహ్రెయిన్: పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న గల్ఫ్ ఎయిర్ విమానాలు
- December 24, 2021
మనామా: బహ్రెయిన్ నేషనల్ క్యారియర్ గల్ఫ్ ఎయిర్, తమ విమానాల్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ పాండమిక్ (కొత్త వేరియంట్ కారణంగా) పరిస్థితులు కమ్ముకుంటున్న నేపథ్యంలో తమ సిబ్బంది అన్ని పరిస్థితుల్నీ తట్టుకునేందుకు వీలుగా వున్నారని చెప్పారు సంస్థ నిర్వాహకులు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







