హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్...
- December 25, 2021
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనకు పోలీసులు అధికారులు అభినందలు తెలిపారు.. హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు సీవీ ఆనంద్. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు.. హైదరాబాద్‌లో డీసీపీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. డ్రగ్స్ ముఠాలపై గట్టి నిఘా పెడతామన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని.. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







