జైపూర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- December 25, 2021
జైపూర్: రాజస్థాన్‌లో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జైపూర్ విమానాశ్రయంకు షార్జా నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అతని వాలకం గమనించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.
కస్టమ్స్ తనిఖీల్లో 24 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు దొరికాయి. ట్రిమ్మర్ లో బంగారు బిస్కెట్లు దాచి షార్జా నుంచి తెచ్చాడా ప్రయాణికుడు. తనిఖీల్లో బంగారం బిస్కెట్లు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాయి. దీంతో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసి బంగారం సీజ్ చేశారు.కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







