తెలంగాణలో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

- December 25, 2021 , by Maagulf
తెలంగాణలో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్త‌గా 3 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది.ఇవాళ ఒమిక్రాన్ వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు…విదేశాల నుంచి వ‌చ్చిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవ‌రినైనా క‌లిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com