మనీలాండరింగ్‌కు పాల్పడిన విదేశీయులపై చర్యలు
- December 26, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులపై విచారణ మెకానిజాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక యూనిట్ యాక్టింగ్ సభ్యుడు అబ్దుల్లా అల్-జహ్రానీ మాట్లాడుతూ.. మనీలాండరింగ్ నేరంతో ఆరోపణలు ఎదుర్కొని సౌదీని విడిచివెళ్లిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిని అప్పగించాలని ఆయా దేశాలకు అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా నోటీసులు పంపిస్తామన్నారు. నిందితులను తిరిగి సౌదీ అరేబియాకు రప్పించి విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక న్యాయస్థానాలలో మనీలాండరింగ్‌కు పాల్పడిన వారిపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







