ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం
- December 27, 2021
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 47 రోజుల తర్వాత COVID-19 కారణంగా తొలి మరణం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్లో చివరి మరణం నవంబర్ 8, 2021 సోమవారం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,114కి చేరుకుంది. నవంబర్ 2021 లో రెండు మరణాలు నమోదు కాగా.. అక్టోబర్ 2021లో 15 మరణాలు నమోదు అయ్యాయి. ఒమన్ లో గత మూడు రోజుల్లో 121 కొత్త వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం 43, శుక్రవారం 31, శనివారం 47 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305,105 కు చేరింది. కాగా రికవరీ రేటు 98.4 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







