కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాల్సిన ఒమన్ పౌరులు 10 శాతం.!
- December 27, 2021
మస్కట్: మెజార్టీ ఒమన్ పౌరులు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా, 10 శాతం మంది మాత్రం ఇంకా రెండో డోస్ తీసుకోలేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది వెల్లడించారు. నాలుగు శాతం మంది పౌరులు సింగిల్ డోస్ కూడా తీసుకోలేదని చెప్పారు. 230,000 మంది (పౌరులు అలాగే నివాసితులు) ఇంతవరకు ఒక్క డోసు కూడా తీసుకోలేదు. క్రమంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







