ఏటీఎం దహనం: నలుగురు నిందితులపై విచారణ
- December 27, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఏటీఎం దహనం కేసులో వాదనలు విననుంది. అల్ దయిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టైర్లు, పెట్రోల్ సాయంతో ఏటీఎం మెషీన్‌ని నిందితులు తగలబెట్టినట్లు ఆరోపణలు వున్నాయి. సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోగా, పోలీసులు వారిని ఆ తర్వాత విచారణలో భాగంగా అరెస్టు చేశారు. వారికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఓ నిందితుడికి కాలిన గాయాలు కూడా అయ్యాయి.
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







