సౌదీ అరేబియా: ఉత్తర ప్రాంతవాసులు వింటర్ కోసం సంసిద్ధం
- December 27, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతాల్లోని ప్రజలు శీతాకాలం కోసం సర్వసన్నద్ధంగా వున్నారు. చల్లటి వాతావరణానికి తట్టుకునేందుకు స్వెటర్లు, థర్మల్స్ వంటివాటిని సిద్ధం చేసుకున్నారు. కొన్ని గవర్నరేట్లలో ఎముకలు కొరికే చలి వుండబోతోంది రానున్న రోజుల్లో. అల్ కురాయత్ గవర్నరేట్, తురైఫ్ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ ఒక డిగ్రీ కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుబుక్ ప్రాంతంలో మూడు డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మక్కా, రియాద్, అల్ మహా, అసిర్, అల్ కాసిమ్, ఈస్టర్న్ ప్రావిన్స్, తబుక్, నార్తరన్ బోర్డర్ ప్రాంతం, అల్ జైఫ్ మరియు హయిల్ ప్రాంతాల్లో వర్షంతో కూడిన చలికాలం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







