ఏటీఎం దహనం: నలుగురు నిందితులపై విచారణ

- December 27, 2021 , by Maagulf
ఏటీఎం దహనం: నలుగురు నిందితులపై విచారణ

మనామా: హై క్రిమినల్ కోర్టు, ఏటీఎం దహనం కేసులో వాదనలు విననుంది. అల్ దయిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టైర్లు, పెట్రోల్ సాయంతో ఏటీఎం మెషీన్‌ని నిందితులు తగలబెట్టినట్లు ఆరోపణలు వున్నాయి. సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోగా, పోలీసులు వారిని ఆ తర్వాత విచారణలో భాగంగా అరెస్టు చేశారు. వారికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఓ నిందితుడికి కాలిన గాయాలు కూడా అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com