షాపుల్లో అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన సిడిఎఎ

- December 29, 2021 , by Maagulf
షాపుల్లో అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన సిడిఎఎ

మస్కట్: విలాయత్ ఆఫ్ నిజ్వాలోని కొన్ని దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ మరియు అబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైర్ ఫైటింగ్ బృందాలు చాకచక్యంగా మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com