ముఖ్యమైన అబుదాబీ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్ ప్రకటన
- December 29, 2021
అబుదాబీ: అబుదాబీ - అల్ అయిన్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్ నిర్ణయించారు. అల్ ముఫ్రాక్ బ్రిడ్జి మరియు బనియాస్ బ్రిడ్జి మధ్య రోడ్డు పనుల నేపథ్యంలో స్పీడ్ లిమిట్ తగ్గించినట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పేర్కొంది. అత్యధికంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







