వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ
- January 02, 2022
యూఏఈ: వ్యాక్సిన్ తీసుకోని వారిపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నిషేధం జనవరి 10 నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ & ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్పష్టం చేసింది. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కోవిడ్-19 బూస్టర్ డోస్ పొందవలసి వుంటుంది. వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారికి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







