ఒమన్‌లో 10 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు
- January 08, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అనేక ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ తెలిపింది. సైక్లోని విలాయత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.మక్షిన్లో 6.8 డిగ్రీలు, హైమా 7.7 డిగ్రీలు నమోదయ్యాయి. పర్వత శిఖరాలపై మంచు ఏర్పడింది.ఎడారి ప్రాంతాల్లోని కొన్ని వాతావరణ కేంద్రాలలో గత 24 గంటల్లో పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదైందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







