భారత్‌ను కుదేపిస్తున్న థర్డ్ వేవ్..
- January 08, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు విజృంభిస్తూనే ఉన్నాయి.మొన్నటి వరకు 10 వేలకు తక్కువగా నమోదు అయిన కరోనా కేసులు ఇప్పుడు… లక్ష కు పైగా నమోదు అవుతున్నాయి.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 1,41,986 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,72,169 కు చేరింది.ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 285 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,178 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,895 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,44,12,740 కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.ఇక గడిచిన 24 గంటల్లో 90,59,360 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







