డాకర్ ర్యాలీ ప్రమాదం: ఎలాంటి అనుమానిత కోణాల్లేవన్న సౌదీ అరేబియా
- January 08, 2022
రియాద్: డాకర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఓ ప్రమాదం విషయమై సౌదీ అరేబియా, ఫ్రాన్స్ సంయుక్తంగా విచారణాంశాల్ని పరిశీలిస్తున్నాయి. ఈ విషయాన్ని సౌదీ ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ ఘటనలో అనుమానించదగిన నేరపూరిత కోణమేదీ కనిపించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఫ్రెంచ్ పోటీదారుడు గాయపడిన సంగతి తెలిసిందే. డాకర్ రాలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందనీ, గాయపడ్డ పోటీదారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







