లుసైల్ డ్రైవ్ త్రూ కేంద్రంలో ఉచిత పీసీఆర్ టెస్టింగ్.!
- January 08, 2022
ఖతార్: లుసైల్లోని డ్రైవ్ త్రూ కేంద్రంలో పిసిఆర్ టెస్టింగ్ ఎంపిక చేసిన వయసు వారికి ఉచితంగా చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. 50 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారికి (కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ కలిగినవారు, ప్రి-ఆపరేటివ్ పేషెంట్లు) ఉచితంగా టెస్టులు చేస్తారు. ప్రి-ట్రావెల్ పిసిఆర్ కావాలనుకునేవారు క్రెడిట్ కార్డు ద్వారా రుసుము చెల్లించాల్సి వుంటుంది. నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ట్రావెల్ ప్రూఫ్ చూపించడం, అలాగే 160 ఖతారీ రియాల్స్ చెల్లించడం ద్వారా 24 నుంచి 48 గంటల మధ్య సర్టిఫికెట్ పొందే అవకాశం వుంది. పోస్ట్ ట్రావెల్ కోవిడ్ పరీక్షలు ఇక్కడ నిర్వహించరు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







