సహామ్లో హిట్ అండ్ రన్ ఘటన: డ్రైవర్ అరెస్ట్
- January 08, 2022
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్, ఓ డ్రైవర్ని హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







